'రైల్వే వంతెనల నిర్మాణానికి రైతులు సహకరించాలి'

'రైల్వే వంతెనల నిర్మాణానికి రైతులు సహకరించాలి'

W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నవాబ్ పాలెం, అరుగోలనూ గ్రామాలలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైతాంగ సహకరించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. కోట్లాది రూపాయలు కేంద్రం నిధులు మంజూరు చేస్తున్న తరుణంలో దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ వంతెనల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నందున్నారు.