అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచులే గెలవాలి: ఎమ్మెల్యే

అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచులే గెలవాలి: ఎమ్మెల్యే

BHPL: పంచాయితీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని MLA GSR పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయంలో గోరికొత్తపల్లి, రేగొండ, మొగుళ్ళపల్లి మండలాల నాయకులతో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌తో కలిసి మాట్లాడారు. కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలనే అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించాలని కోరారు.