ALERT: సాయంత్రం 7 వరకు వర్షం కురిసే ఛాన్స్..!

ALERT: సాయంత్రం 7 వరకు వర్షం కురిసే ఛాన్స్..!

HYD: నగరంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది. ఈ వర్షం సాయంత్రం 7 గంటల వరకు కొనసాగి అవకాశం ఉన్నట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్, శేర్లింగంపల్లి, కీసర, ఘట్కేసర్, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లోనూ అధిక వర్షపాతం నమోదయ్య అవకాశం ఉందని, ప్రజలు ఇందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.