వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

కృష్ణా: గుడివాడ మండలం మోటూరు క్రాస్ రోడ్స్ వద్ద ఎస్సై చంటిబాబు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు.అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై సురక్షిత వాతావరణం నెలకొల్పడం, నేర నివారణ, అక్రమ రవాణా నియంత్రణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.