సూర్య, గిల్‌కు మద్దతుగా నిలిచిన అభిషేక్
సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ ఫామ్‌పై వస్తున్న విమర్శలను అభిషేక్ శర్మ తోసిపుచ్చాడు. 'నన్ను నమ్మండి.. సూర్య, గిల్ ప్రపంచకప్‌లో భారత్‌కు అద్భుత విజయాలను అందిస్తారు' అని అభిషేక్ ధీమా వ్యక్తం చేశాడు. ముఖ్యంగా గిల్ అన్ని పరిస్థితులలో, ఏ ప్రత్యర్థిపై అయినా అద్భుతంగా రాణించగలడని పేర్కొన్నాడు. శుభ్‌మన్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపాడు.