VIDEO: మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం

VIDEO: మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. ఇప్పటికే పలు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు వార్డుల్లో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఒకటో వార్డు పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గజవాడ లావణ్య ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు.