పాతపట్నంలో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు

పాతపట్నంలో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు

SKLM: పాతపట్నం మహేంద్ర నదిఒడ్డున ఆంధ్ర-ఒడిశా సరిహద్దు వద్ద జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పాతపట్నం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ లావణ్య సమక్షంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి ఇతర మత్తు పదార్థాలు, బాణాసంచా సామాగ్రి రవాణాపై నిఘా పెట్టినట్లు సిబ్బంది తెలిపారు.