VIDEO: కింగ్ ఫిషర్ బీరులో సొంపు ప్యాకెట్..!

VIDEO: కింగ్ ఫిషర్ బీరులో సొంపు ప్యాకెట్..!

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలోని ఓ వైన్స్ షాప్‌లో కింగ్ ఫిషర్ బీరులో సొంపు ప్యాకెట్ రావడంతో గురువారం మద్యం ప్రియులు షాక్ గురైరారు. ఈ మధ్య కాలంలో ఈ కంపెనీకి చెందిన బీరు సీసాలో బీరుతో పాటు సొంపు ప్యాకెట్ కూడా వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కంపెనీ తయారీలో సీసాలను శుద్ధి చేయకుండానే ఇలా ఇష్టానుసారంగా నింపడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.