అమరావతి పునర్ ప్రారంభం.. ఎన్టీఆర్ పెళ్లి కార్డు వైరల్

కృష్ణా: ఎన్టీఆర్ పెళ్లి మే 2న జరగగా, అదే రోజున అమరావతి పునర నిర్మాణ పనులు ప్రారంభం కావడం సాదృశ్యమా లేక యాదృచ్ఛికం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తేదీతో అమరావతికి కొత్త ఆరంభం లభించిందని టీడీపీ శ్రేణులు భావిస్తూ, ఇది దేవుడి సంకేతమంటూ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.