VIDEO: 'టిడ్కో కాలనీలో చెత్తను తొలగించండి'
కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో చెత్త సమస్య తీవ్రంగా ఉందని కాలనీ వాసులు మంగళవారం వాపోయారు. చెత్త వల్ల దుర్వాసన, దోమల వ్యాపించి అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, చెత్తను తొలగించాలని వారు కోరుతున్నారు.