PGRSకు 69 వినతలు

PGRSకు 69 వినతలు

PPM: అర్జీదారుల సంతృప్తే ప్రథమ కర్తవ్యంగా భావించి, జిల్లా అధికారులు అర్జీల పరిష్కారాన్ని చూపాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు వచ్చి తమ వినతులను అందజేశారు.