జిల్లాలో ఘనంగా హోలీ సంబరాలు
W.G: జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే జనం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే చిన్నారులు వివిధ పాటలకు డాన్సులు వేస్తూ.. రంగు నీళ్లను ఒకరిమీద ఒకరు జల్లుకుంటూ సంతోషంగా పండుగ జరుపుకున్నారు.