యువత వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టాలి: ఎమ్మెల్యే

యువత వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టాలి: ఎమ్మెల్యే

KNR: యువత వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టలని, తద్వారా శరీర దారుఢ్యంతో పాటు, మానసిక ఉల్లాసాన్ని కూడా పొందుతారని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో డాక్టర్ సాయితేజ నెలకొల్పిన హల్క్ జిమ్ సెంటర్‌ను సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.