పేదలకు బియ్యం పంపిణీ

పేదలకు బియ్యం పంపిణీ

SDPT: సిద్దిపేట వాసవి క్లబ్, వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో జిల్లా సపోర్టింగ్ ఆఫీసర్ చింత రాజేంద్ర ప్రసాద్ సహాయంతో అన్నపూర్ణ పథకంలో 10 మంది నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. జోన్ ఛైర్మన్ అర్వపల్లి హరికిరణ్, అధ్యక్షులు మురంశెట్టి కుమార్, చిగుళ్ళపల్లి మంజుల, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ధనలక్ష్మి, గ్రీటింగ్స్ ఛైర్మన్ మర్యాల వీరేశం పాల్గొన్నారు.