VIDEO: 'ప్రాక్సీ ముఖ్యమంత్రిని చంద్రబాబు తెలంగాణలో పెట్టారు'
HYD: మేడిగడ్డలో పిల్లర్లు వాటంతట అవి కూలిపోలేదు, వాటిని కుట్ర పూరితంగా కూల్చేశారన్నారని BRS రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ అవ్వొద్దని, కావాలనే రిపేర్ చేయడం లేదని పేర్కొన్నారు. ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రిని చంద్రబాబు తెలంగాణలో పెట్టారని తెలిపారు.