పదవి విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు నగేష్
ADB: గాదిగూడ మండలంలోని అర్జుని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నగేష్ బాబు బుధవారం పదవి విరమణ పొందారు. ఎన్నో ఏళ్ళ నుంచి నిరంతరం విధి నిర్వహిస్తూ పేద విద్యార్థులు భవిష్యత్తులో వెలుగు నింపడానికి కృషి చేయడంతో ఆయన్ను పలువు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులున్నారు.