రుద్రాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రుద్రాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామంలో రుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం నాగమాధవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో 150 దంపతులు భక్తి భావంతో పాల్గొని ఆ భగవంతుని ఆశీస్సులు పొందారు.