బొత్సకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కౌంటర్
VZM: మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్సకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేక బొత్స మొసలి కన్నీరు కారుస్తున్నారుని మండిపడ్డారు. అలాగే, గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు, పవన్ కుటుంబాన్ని అవమానిస్తే.. అసెంబ్లీలో బొత్స ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.