VIDEO: మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం

VIDEO: మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం

కోనసీమ: అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం మాగాం, పోతుకుర్రు, శానపల్లిలంక గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నంకి ఒక్కసారిగా మేఘావృతమై భారీ వర్షం కురిసింది.