మోకాళ్లు, భుజం కండరాలు పట్టినట్లు అవుతుందా?

మోకాళ్లు, భుజం కండరాలు పట్టినట్లు అవుతుందా?

చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో శరీరం చలికి వణికిపోతుంటుంది. కొన్ని సులభమైన జీవనశైలి మార్పులతో ఈ సీజన్‌లో కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. వెచ్చగా ఉండే దుస్తులు ధరించండి, ఉదయం వాకింగ్, వ్యాయామం తప్పనిసరి, బరువు నియంత్రణపై దృష్టి పెట్టండి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉండండి, వెచ్చని కంప్రెస్‌లను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.