విజయవాడ ఎంపీను సన్మానించిన బార్ అసోసియేషన్
NTR: బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఎంపీ కేశినేని శివనాథ్‌ను ఘనంగా సన్మానించారు. ఇటీవల బెజవాడ బార్ అసోసియేషన్ భవనం ఆధునీకరణకు రూ.30 లక్షలు ఎంపీ నిధుల నుంచి కేటాయించిన సందర్భంగా శుక్రవారం గురునానక్ కాలనీలోని ఎంపీను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. బార్ అసోయేషన్‌కు తన సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.