రైతుల కల త్వరలోనే నెరవేరుస్తాం: పాయం

రైతుల కల త్వరలోనే నెరవేరుస్తాం: పాయం

KMM: బూర్గంపాడు మండలంలో ఎమ్మెల్యే పాయం దోమల వాగు ప్రాంతంలో శనివారం పర్యటించారు. మనసున్న మహారాజు ఎమ్మెల్యే హామీతో మండల రైతాంగంకు సాగునీరు సమస్య తిరనున్నది అందువలన పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.