వైభవంగా బీజేపీ ఆవిర్బావ వేడుకలు

వైభవంగా బీజేపీ ఆవిర్బావ వేడుకలు

TG: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జెండా ఎగురవేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మురళీధర్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.