అనంతగిరిలో ఋతు పరిశుభ్రత వారోత్సవ కార్యక్రమం

అనంతగిరిలో ఋతు పరిశుభ్రత వారోత్సవ కార్యక్రమం

అల్లూరి: బొర్రా జంక్షన్ కూడలి వద్ద మంగళవారం అనంతగిరి (ఐడీసీఎస్) ప్రాజెక్టు సూపర్వైజర్‌లా ఆధ్వర్యంలో ఋతు పరిశుభ్రత వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సూపర్వైజర్ లక్ష్మి లావణ్య, సత్యవతి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ... బాలింతలు, గర్భిణీలు, పరిసరాలను అనుగుణంగా జాగ్రత్త వ్యవహరించి ఆరోగ్య పరిశుభ్రతలను పాటించాలనీ సూచనలను అందించారు.