వైసీపీ నుండి జనసేనలోకి చేరికలు

వైసీపీ నుండి జనసేనలోకి చేరికలు

ELR: నిడమర్రు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు నౌడు మణింద్ర, కసిరెడ్డి హరినాధ్వారితో పాటు మరికొంత మంది నేతలు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు ఉంగుటూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నందు వీరికి ఎమ్మెల్యే ధర్మరాజు శనివారం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.