VIDEO: మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా

VIDEO: మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా

WGL: నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. నర్సంపేట మహిళా జైలులో మృతి చెందిన సుచరిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమె మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టౌన్ సీఐ రఘుపతి రెడ్డి, ఎస్సైలు వారిని న్యాయం చేస్తామని హామీనిచ్చి అక్కడి నుంచి పంపించారు.