VIDEO: 'లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీని జయప్రదం చేయండి'

VIDEO: 'లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీని జయప్రదం చేయండి'

BDK: కొత్తగూడెంలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీకి వేలాదిగా కదలాలని అఖిలపక్ష నాయకులు గ్రామ పెద్దలు, యువకులు పిలుపునిచ్చారు. కొత్తగూడెం టౌన్ చిట్టిరామవరం తండాలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆదివారం లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డు నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ఈ ర్యాలీ ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.