VIRAL: ఆలయంలోనే అశ్లీల నృత్యాలు

VIRAL: ఆలయంలోనే అశ్లీల నృత్యాలు

బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌ అలీఘర్‌‌లోని పురాతన శ్రీఖేరేశ్వర్ మహాదేవ్ ఆలయంలో 'దేవ్ చాత్' వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఓ రష్యన్ మహిళతో అశ్లీల నృత్యం చేయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి సనాతన ధర్మం అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు.