గంజాయి పట్టివేత నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

గంజాయి పట్టివేత నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

WNP: పెబ్బేర్‌లో గంజాయి విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన వారు ఇక్కడ రైస్ మిల్లులో పనిచేస్తూ బీహార్ రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న వారిని,గంజాయిని వినియోగించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఆపరేషన్‌లో రెవిన్యూ పోలీస్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.