రోడ్డు ప్రమాదం.. సీసీ కెమెరా దృశ్యాలు

రోడ్డు ప్రమాదం.. సీసీ కెమెరా దృశ్యాలు

KRNL: గోనెగండ్లలో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. అధిక వేగంతో దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తీవ్రత అధికంగా ఉండటంతో ఘటనా స్థలం భయానకంగా మారింది. స్థానికులు వెంటనే స్పందించిన ఫలితం లేకుండా పోయింది.