VIDEO: 'ఫొటోలకు ఫోజులిచ్చిన అధికారులు ఇప్పుడేమయ్యారు'..?

VIDEO: 'ఫొటోలకు ఫోజులిచ్చిన అధికారులు ఇప్పుడేమయ్యారు'..?

కర్నూలు బస్సు ప్రమాదం నాడు హడావుడిగా ఫొటోలు దిగిన అధికారులు ఇప్పుడు కనిపించడంలేదని బాధిత కుటుంబీకుడు నాగార్జున ఆవేదన వ్యక్తంచేశారు. విషవాయువు పీల్చి లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో గుణసాయి కర్నూలు GGHలో చికిత్స పొందుతున్నాడని, రోజువారీ ఖర్చులు తామే భరిస్తున్నామని తెలిపారు. వైద్యులు మరో 3నెలల చికిత్స అవసరమని, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదన్నారు.