VIDEO: పులివెందులలో అనధికార పార్కింగ్‌తో ట్రాఫిక్ అంతరాయం

VIDEO: పులివెందులలో అనధికార పార్కింగ్‌తో ట్రాఫిక్ అంతరాయం

KDP: పులివెందులలో నడి రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు ఇష్టారీతిగా వాహనాలను పార్క్ చేయడంతో తరచూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. రద్దీ సమయాల్లో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్లక్ష్యపు పార్కింగ్ వల్ల ప్రమాదం కూడా పెరుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.