జిల్లా కలెక్టర్ ను కలిసిన..TDP నాయకులు
MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి స్నేహ శబరీశ్‌ను, TDP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ కోండపల్లి రామచందర్ రావు, మాజీ అధికార ప్రతినిధి ప్రేమ్ చంద్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.