'పెన్షనర్ సంబంధించిన ప్రయోజనాలపై అవగాహన చేపట్టాలి'

'పెన్షనర్ సంబంధించిన ప్రయోజనాలపై అవగాహన చేపట్టాలి'

CTR: పెన్షనర్ సంబంధించిన పలు ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అని డీఆర్వో కే. మోహన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో వివిధ సంస్థలలో పనిచేయు ఉద్యోగస్తులకు సంబంధించిన పదవీ విరమణ పొందిన వెంటనే పలు ప్రయోజనాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.