జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే

జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోడూరు జనసేన కార్యాలయాన్ని సందర్శించారు. శనివారం సాయంత్రం కోడూరు మండల పర్యటన అనంతరం పార్టీ కార్యాలయంలో శ్రేణులతో సమావేశమయ్యారు. ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రక్రియను సమీక్షించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు మర్రె గంగయ్య, టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు, జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.