భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

AKP: నర్సీపట్నం మండలం, శెట్టిపల్లి గ్రామానికి చెందిన అధికార కృష్ణవేణి అలియాస్ సరోజిని(32)కి గత 12 సంవత్సరాల క్రితం చెట్టు పల్లి గ్రామానికి చెందిన అధికార రాజేష్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి భర్త వేధిస్తున్నారని, మనస్థాపంతో ఫ్యాన్‌కి ఉరి వేసుకొని మరణించింది.