వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగండా మహిళ అరెస్ట్

HYD: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాం నిర్వహిస్తున్న ఉగాండ దేశానికి చెందిన మహిళను బుధవారం బోయినపల్లి పోలీసులు అరెస్టు చేశారు. బోయినపల్లి సీఐ తిరుపతి రాజు తెలిపినవివరాల ప్రకారం.. ఉగాండ దేశానికి చెందిన ఎంబాబాజీ షారోన్ టూరిస్టు విసాపై ఫిబ్రవరి 21న వచ్చి, 2నెలల క్రితం నగరంలో వ్యాపారం సాగిస్తుందని తెలిపారు.