ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ యాక్సిడెంట్లు.. జాగ్రత్త..!

ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ యాక్సిడెంట్లు.. జాగ్రత్త..!

గ్రేటర్ HYDలో 2025 సెప్టెంబర్ వరకు 4,112 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 613 మంది ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫ్ యాక్సిడెంట్లలోనే 140 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అతివేగం ప్రధాన కారణంగా ఉండగా, మొత్తం ప్రమాదాల్లో 30-35 శాతం కేసులు వేగ నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.