పట్టించుకోని కొడుకు.. తండ్రి ఏం చేసాడంటే

పట్టించుకోని కొడుకు..  తండ్రి ఏం చేసాడంటే

HNK: కనిపెంచిన కొడుకు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో HNK జిల్లా ఎల్కతుర్తికి చెందిన మాజీ MPP గోలి శ్యాంసుందర్‌ తన 6 ఎకరాల భూమిలో 3ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 14న జిల్లా రెవెన్యూ అధికారుల సమక్షంలో భూమి పత్రాలపై సంతకం చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారసులకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసానని తెలిపారు.