దేవరుప్పులలో రసవత్తరంగా మారిన సర్పంచ్ పోరు
JN: దేవరుప్పుల మండలం దేవరుప్పుల గ్రామంలో పలు ప్రధాన పార్టీలు తమ సర్పంచ్ అభ్యర్థులను బలపరిచాయి. జక్కుల గంగరాజును కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బలపరచగా, ఏల సుందర్‌ను BRS బలపరిచింది. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ పోరు రసవత్తరం కానుంది.