చదువు సరిగా చెప్పడం లేదంటూ ఆందోళన

చదువు సరిగా చెప్పడం లేదంటూ ఆందోళన

VSP: గాజువాక పరిధిలోని ఉక్కునగరం సెక్టర్ -9లో ఉన్న డిపాల్ స్కూల్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆందోళనకు దిగారు. ఫీజులు కట్టించుకుంటున్నారు గాని పిల్లలకు చదువు సరిగా చెప్పడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం ఫీజులు కట్టుకొని వెళ్ళిపోమని ఎటువంటి ప్రశ్నలు వేయవద్దని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారంటూ ఆందోళనకు దిగారు.