VIDEO: ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం

VIDEO: ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం

ASF: ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. మధ్యాహ్నం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలు ఎండతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సాయంత్రం వేళ ఆకస్మికంగా మేఘాలు కమ్ముకొని భారీ వర్షం కురిసింది. ఆసిఫాబాద్ పాటు తిర్యాణి, వాంకిడిలో కూడా వర్షం పడింది. వర్షం కారణంగా ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.