VIDEO: పాతపట్నంలో ఆకట్టుకున్న కురుక్షేత్ర నాటకం

VIDEO: పాతపట్నంలో ఆకట్టుకున్న కురుక్షేత్ర నాటకం

SKLM: పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమని దుర్గ అమ్మవారి దేవాలయ 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ప్రదర్శించిన కురుక్షేత్ర నాటక ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు, భీష్ముడు, ధర్మరాజు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రధారుల సన్నివేశాలు చూపరులను ఆకట్టుకుందని స్థానికులు తెలిపారు.