రూ. 10 లక్షల గంజాయి పట్టివేత

రూ. 10 లక్షల గంజాయి పట్టివేత

తూ.గో: గంగవరం మండలంలో 320 కేజీలు, పది లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నట్లు సీఐ రాంబాబు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి ట్రాక్టర్‌లో గంజాయిని తరలిస్తూ ఉండగా పట్టుకున్నామని, దీనికి సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.