కాంగ్రెస్ అభివృద్ధి పనుల గురించి వివరించిన ఎమ్మెల్యే
BDK: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డుకు చెందిన భట్టు రాజకుమారి ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన ఇందిరమ్మ ఇళ్ళు గృహ ప్రవేశంలో MLA కోరం కనకయ్య ఆదివారం హాజరయ్యారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు.