నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: బొబ్బిలి పట్టణంలోని పలు ప్రాంతాలకు శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ బి.రఘు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ బాగు చేసేందుకు మెహర్ కాలనీ, గణేష్ ఒకేషనల్ కళాశాల, రామరాజ్యం ఆసుపత్రి సందు,పెన్షనర్ల అసోసియేషన్ భవనం ప్రాంతాలలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.