BREAKING: సైబర్ టవర్ ఏరియాలో భారీ ట్రాఫిక్ జామ్
HYD: సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ వద్ద వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ వాహన ప్రవాహాన్ని సరిచేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు అలర్ట్ జారీ చేశారు.