EVM మిషన్ల గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్
ELR: ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ల గోడౌన్‌ను గురువారం కలెక్టర్ వెట్రిసెల్వి తనిఖీలు చేశారు. ఈవీయం గోడౌన్ వద్ద సీసీ కెమేరాలతో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను ఈవీఎం యంత్రాలు బీయులు, సీయులు, వీవీప్యాట్లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పరిశీలన రిజిస్టరులో కలెక్టర్ సంతకం చేశారు.