జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకస్మిక తనఖి
BHPL: కాటారం మండలంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వహణపై సమగ్రంగా సమీక్షించిన చైర్మన్ రిజిస్టర్ నిర్వహణను సక్రమంగా నిర్వహించడంతో పాటు సమయపాలనను కచ్చితంగా పాటించాలని సూచించారు. సభ్యత్వ నమోదు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అన్నీ పుస్తకాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు