VIDEO: నర్సీపట్నంలో కళాశాల విద్యార్థినిలు నిరసన

VIDEO: నర్సీపట్నంలో కళాశాల విద్యార్థినిలు నిరసన

AKP: నర్సీపట్నంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇవాళ కళాశాల విద్యార్థినిలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డివో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు.